కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు పనిగట్టుకొని ఆరోపణలు చేస్తున్నారని, ఎవరెన్ని అవాకులు చవాకులు పేలిన తాను పట్టించుకోనని, అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు స్పష్టం చేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో ఆదివారం మంత్రి సుడిగాలి పర్యటన చేపట్టారు. ఆయా డివిజన్లో