సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి ;జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్
Nandyal Urban, Nandyal | Sep 23, 2025
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా సునీల్ షెరాన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ మోసాలు, అధిక జీతాలు ఆఫర్ చేసి రిజిస్ట్రేషన్ లేదా ట్రైనింగ్ పేరుతో డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. ఎవరైనా తెలియని వ్యక్తులు కాల్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే, ఫోన్ నంబర్లను బ్లాక్ చేసి ఆ సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా 100 ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.