Public App Logo
Jansamasya
National
Fidfimpact
South_delhi
Pmmsy
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Worldenvironmentday
Beattheheat

రాయదుర్గం: మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే జీఓ ఉపసంహరించుకోవాలి : ఏపిఐఐసి మాజీ చైర్మన్ మెట్టుగోవిందరెడ్డి

Rayadurg, Anantapur | Nov 9, 2025
మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే జీఓ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపిఐఐసి మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మెట్టుగోవిందరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం రాయదుర్గంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈనెల 12 న తలపెట్టిన ప్రజాఉద్యమ భారీ ర్యాలీ కి సంబంధించిన పోస్టర్లను పార్టీ నాయకుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణకు రాయదుర్గం నియోజకవర్గంలో అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. ప్రభుత్వం మెడలు వంచి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు తెచ్చిన జీఓ ఉపసంహరించుకునేలా చేస్తామని స్పష్టం చేశారు.

MORE NEWS