రాయచోటి:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: మంత్రి రాంప్రసాద్
రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయం నందు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి అభివృద్ధి గురించి జిల్లా అధికారులు మరియు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులతో సమావేశమైన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ... ఈ సందర్భంగా జిల్లా కేంద్రం రాయచోటిలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీనివాసులు మరియు అన్ని మండలాల ఎమ్మార్వోలు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.