కుప్పం: వ్యవసాయ మార్కెట్ సమీపంలో దొంగల ముఠా పై పోలీసుల కలుపులు, డ్రోన్ల ద్వారా దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
Kuppam, Chittoor | Jun 4, 2025
ఓ దొంగల ముఠాను పట్టుకునే క్రమంలో మంగళవారం రాత్రి కుప్పం పోలీసులు కాల్పులు జరిపారు. దొంగలు స్కార్పియో వాహనంలో పారిపోయే...