రామగుండం: స్ట్రక్చర్ మీటింగ్లో ఏఐటియుసి నాయకులు ఎందుకు బహిష్కరించారు : INTUC అర్జీ1 వైస్ ప్రెసిడెంట్ సదానందం
సింగరేణి కార్మికుల సమస్యలపై ఆర్థిక సంవత్సరం లాభాల వాటా పెరిక్స్ ఇన్కమ్ టాక్స్ కార్మికుల సొంత ఇంటి పథకం అనేక సమస్యలపై చర్చించి ఏదో సాధిస్తారని అనుకున్న కార్మిక వర్గానికి అసలు స్ట్రక్చర్ సమావేశంలో పాల్గొనకుండా ఎందుకు బహిష్కరించారు కార్మిక వర్గానికి తెలుపాలని ఐఎన్టీయూసీ నాయకులు సదానందం ప్రశ్నించారు ఈ మేరకు మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టియుసి నాయకులతో కలిసి మాట్లాడారు.