పిఠాపురం: రెండు లారీల యూరియా స్వాధీనం నలుగురిపై కేసు నమోదు పిఠాపురం సిఐ శ్రీనివాస్,
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వ హించి తనిఖీల అనంతరం రెండు లారీల్లోని రూ.16,46,041 విలువైన 548 బస్తాల యూరియాను స్వాధీనపరుచుకున్నార న్నారు. ఏవో సత్యనారాయణ ఫిర్యాదుతో తాటిపర్తిలోని నాగ దుర్గ ఏజెన్సీస్ డీలర్ దాసం శ్రీనివాస్, సహాయకుడు కరెడ్ల కనకవీరబాబు, లారీడ్రైవర్లు కాటూరి రాంబాబు, గుత్తుల దుర్గారావులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను పిఠాపురం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పిఠాపురం సీఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. నాగదుర్గ ఏజె న్సీస్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చినట్లు ఏవో స