అదిలాబాద్ అర్బన్: దివ్యాంగులకు అందించే సహాయ ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలి: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా
Adilabad Urban, Adilabad | Aug 19, 2025
దివ్యాంగులకు అందించే సహాయ ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. విద్యా శాఖ, సమగ్ర శిక్షణ, అలిమ్...