జగిత్యాల: జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరీకి గురైన రూ.27 లక్షల విలువైన 144 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన ఎస్పీ ఆశోక్ కుమార్
Jagtial, Jagtial | Aug 12, 2025
సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఎలాంటి ఆందోళన చెందవద్దని, CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్...