గంగాధర నెల్లూరు: కారేటి నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చండి :కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్
కార్వేటినగరం మండలాన్ని సమీపంలోని తిరుపతి జిల్లాలో చేర్చాలని కోరుతూ సోమవారం కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ ఎంపీడీవోకు సోమవారం వినతి పత్రం సమర్పించారు. కార్వేటినగరం మండల ప్రజలు తిరుపతి జిల్లాతో పూర్తిగా అనుబంధం ఉన్న నేపథ్యంలో సమీపంలోని తిరుపతి జిల్లాలో చేర్చడానికి సిఫార్సు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు.