ఆత్మకూరు: ఆత్మకూరు గురుకుల విద్యాలయంలో కలకలం సృష్టిస్తున్న విషజ్వరాలు, పోలీస్ వాహనాల్లో విద్యార్థులను హాస్పిటలకు తరలింపు
Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 13, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు గురుకుల విద్యాలయంలో విష జ్వరాల కలకలం సృష్టించిన విషయం తెలిసిందే....