నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలోని చౌక దుకాణాన్ని ఆర్లగడ్డ సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్ రావు బుధవారం తనిఖీ చేశారు, దుకాణంలో లబ్ధిదారులకు పంపిణీ చేయగా మిగిలిన నిత్యవసర వస్తువులను ఆయన పరిశీలించారు, దుకాణ సేవలపై లబ్ధిదారులు అడిగి తెలుసుకున్నారు, చౌక దుకాణం ద్వారా ఒకటో తేదీ నుంచి 15వ తేదీన కు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డీలర్ మద్దిలేటి శరత్ లకుసూచించారు, ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు