సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఆరోగ్య సేవలు బలోపేతం కోసం అధికారులు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య
కలెక్టర్ ప్రావీణ్యం గురువారం అధికారులతో మాట్లాడుతూ, ఆరోగ్య సేవల బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. కేంద్ర బృందం ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసి, పలు సూచనలు, సలహాలు ఇచ్చిందని తెలిపారు.