కావలి: కార్గిల్ యుద్ధ విజయానికి 26 ఏళ్లు పూర్తైన సందర్భంగా పట్టణంలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహణ
Kavali, Sri Potti Sriramulu Nellore | Jul 26, 2025
కార్గిల్ యుద్ధ విజయానికి 26 ఏళ్లు పూర్తైన సందర్భంగా శనివారం కావలిలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ జరిగింది....