తాండూరు: ఇంటర్లో సత్తా చాటిన తాండూర్ తెలంగాణ బాలికల గురుకుల విద్యార్థులు
కంగ్రాట్యులేషన్ తెలిపిన ప్రిన్సిపల్ ప్రవీణారెడ్డి
ఇంటర్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా తాండూరు లోపల తెలంగాణ గురుకుల విద్యార్థులు సత్యాచాటారు ఇంటర్ లో సత్తా చాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులు వికారాబాద్ జిల్లా తాండూరు తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలోఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో 88.57 పర్సంటేజ్ తో పాసయ్యారు 35 మంది పరీక్షలు రాయగా 31 మంది పాసయ్యారు నలుగురు ఫెయిలయ్యారు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపిసి లో 33 మంది పరీక్షలు రాయగా 35 మంది పాసయ్యారు ఫస్ట్ ఇయర్ ఎంపీసీలు 100% రిజల్ట్ రావడం జరిగింది బైపిసి లో 93.54 రిజల్ట్ రావడం జరిగింది