కొండపి: వినాయక చవితికి గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసేవారు వెబ్సైట్లో వివరాలు నమోదు చేయాలన్న టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు
Kondapi, Prakasam | Aug 21, 2025
ప్రకాశం జిల్లా టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు గురువారం వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసే వారు...