Public App Logo
Jansamasya
National
���ीएसटी
Happydiwali
Railinfra4andhrapradesh
Nextgengst
Cybersecurityawareness
Pmmsy
Diwali2025
Fidfimpact
Matsyasampadasesamriddhi
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds

ఇబ్రహీంపట్నం: ఇవాళ మనకి నయానరకాసురుడు రేవంత్ రెడ్డి వచ్చాడు ఇల్లు కూలగొడతాడని భయపెడుతున్నారు: హరీష్ రావు

రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని హైదర్ షాక్ కోట్ లో హైడ్రా మూసి బాధితులతో మాజీ మంత్రి హరీష్ రావు దీపావళి పండుగను సోమవారం సాయంత్రం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ఆరోజు నరకాసుడు అని రాక్షసుడు ప్రజలను ఇబ్బంది పెడుతుంటే నరకాసురుడిని అంతం చేసినందుకు దీపావళి జరుపుకున్నామని, నేడు నయా నకాసురుడు రేవంత్ రెడ్డి వచ్చాడని ఇల్లు కూలగొడతామని బెదిరిస్తున్నాడని అన్నారు. ఈ నయ నరకాసురుడి పీడ విరగడైనప్పుడే నిజమైన దీపావళి అని అన్నారు.

MORE NEWS