అలంపూర్: పంట పొలాలలో వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలి -మండల వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటేష్
పంట పొలాలలో వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటేష్ రైతులకు సూచించారు. సందర్భంగా వారు ఇటిక్యాల మండలం పరిధిలోని సాతర్ల గ్రామంలో రైతులు సాగు చేసిన పంటలను పరిశీలించి రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం లో రైతులు తదితరులు పాల్గొన్నారు.