హవేలీ ఘన్పూర్: భారీ వర్షాలకు పంటనష్టపోయిన రైతులు మాత్రమే పేరు నమోదు చేసుకోవాలి
జిల్లా వ్యవసాయ అధికారి దేవి కుమార్
Havelighanapur, Medak | Sep 8, 2025
మెదక్ జిల్లాలో గత నెల 27 28న కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులు మాత్రమే తమ వ్యవసాయ వ్యవసాయ ఎక్స్టెన్షన్...