తాడిపత్రి: తాడిపత్రిలో ఇంజనీర్స్ డే సందర్భంగ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ JC ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రిలోని విద్యుత్ కార్యాలయంలో ఇంజినీర్స్ డే సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సోమవారం హాజరయ్యారు. విద్యుత్ అధికారులతో కలిసి రిబ్బన్ కట్ చేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశానికి చేసిన సేవలు ఏ తరానికైనా చిరస్మనీయమని జేసీ Prabhakar Reddy పేర్కొన్నారు.