పిఠాపురం ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి జిల్లా అధ్యక్షులు చేదులూరి సూరిబాబు
ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలు పరిష్కారం కొరకే యుటిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు రణభేరి బైక్ జాత కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో బైక్ జాత ప్రారంభమై గొల్లప్రోలు పిఠాపురం మీదుగా ఈ బైక్ జాత సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు చెప్పరాదంటూ నినాదాలు చేశారు. సందర్భంగా యుటిఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు చేదులూరి సూరిబాబు మీడియాతో మాట్లాడారు.