నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జనార్దన్ ను విజయవాడ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 30 వరకు ఆయన విచారించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో.. శుక్రవారం ఉదయం 10 సమయంలో నెల్లూరు సెంట్రల్ జైలుకి అధికారులు వచ్చి ఆయన విజయవాడకు తీసుకెళ్లారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన్నుంచి పోలీసులు రాబట్టనన్నారు