నెహ్రూ చౌక్ సెంటర్‌లో భారతరత్న బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన గుడివాడ MLA వెనిగండ్ల రాము
Machilipatnam South, Krishna | Aug 16, 2025
స్తానిక గుడివాడ పట్టణంలో ప్రధానమైన నెహ్రూ చౌక్ సెంటర్‌లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ శంకుస్థాపన...