చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ను అరెస్టు చేసి 30 లక్షలు విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం
Chittoor Urban, Chittoor | Sep 14, 2025
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం సుగాలిమిట్ట సమీపం నేటిగుట్టపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఎర్రచందనం దొంగలు కలిగిన ఎన్నోవకార్ను డిఎఫ్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకొని ఒక స్మగ్లర్ను కూడా అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ 30 లక్షలు ఉంటుందని డిఎఫ్ పో తెలిపారు అలాగే ఎర్రచందనం కలిగిన కారును వదిలిపెట్టి ముగ్గురు యువకులు పారిపోయినట్లు డేగల ప్రభాకర్ ఎస్డిపిఓ తెలిపారు.