గద్వాల్: పట్టణంలోని అంతర్గత రోడ్లకు మరమ్మతులు చేయాలంటూ రోడ్డుపై వరి నాట్లు వేసి బీజేపీ నాయకులు నిరసన
Gadwal, Jogulamba | Aug 19, 2025
గద్వాల పట్టణంలోని అంతర్గత రోడ్లకు మరమ్మతు చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం...