విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో తగ్గుముఖం పట్టిన ధైర్య కేసులు
విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేట ప్రాంతంలో డయేరియాతో గత ఐదు రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా న్యూ రాజరాజేశ్వరి పేట మెడికల్ క్యాంపులో ప్రతిక్షణం మోనిటరింగ్ చేస్తూ వస్తున్న బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే మంగళవారం రెండు కేసులు నమోదు అయినట్లు తెలిపారు. క్రమంగా కేసులు సంఖ్య తగ్గుతుందని అధికారులు తెలిపారు.