తిరుపతి శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
తిరుపతి శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బెంగళూరుకు చెందిన అవిద్ద అభ్యాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ 50 విద్యార్థులు ఆదివారం భరతనాట్య ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు మార్గదర్శకత్వంలో గణేశా స్తుతి ముత్తు గారి యశోద బో శంభో వంటి నృత్యాలు ఆకట్టుకున్నాయి అనంతరం ఏవో సుధాకర్ హరిప్రియను సత్కరించి విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు.