అనంతపురం నగరంలోని ఓబుల దేవ నగర్ లో దారుణం.... భార్యపై భర్త హత్యాయత్నం... కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Anantapur Urban, Anantapur | Aug 18, 2025
అనంతపురం నగరంలోని ఓబుల దేవ నగర్ లో సోమవారం మధ్యాహ్నం దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నగరానికి చెందిన భాగ్యాబాయి అనే మహిళపై...