గజపతినగరం: పశుగ్రాస విత్తనాలు 75% రాయితీతో పంపిణీకి సిద్ధం : గంట్యాడ లో పశుసంవర్ధక శాఖ ఏడి డాక్టర్ రెడ్డి కృష్ణ
Gajapathinagaram, Vizianagaram | Aug 8, 2025
గంట్యాడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న గంట్యాడ మండలానికి ఒకటన్ను, జామి మండలానికి ఒక టన్ను వంతున ఎస్ ఎస్ జి స్వీట్ సుడాన్...