శంకరంపేట ఏ: రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా అందుబాటులో ఉంచాలి: పెద్ద శంకరంపేటలో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డిమాండ్
Shankarampet A, Medak | Sep 2, 2025
ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా అందుబాటులో ఉంచాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు....