అసిఫాబాద్: నేరాల నియంత్రణకు అంబరావుగూడ, కొఠారిలో కార్డెన్ సెర్చ్, సరైన పత్రాలు లేని 24ద్విచక్ర వాహనాలు సీజ్: వాంకిడి సీఐ సత్యనారాయణ
Asifabad, Komaram Bheem Asifabad | Aug 23, 2025
నేరాల నియంత్రణకు కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు వాంకిడి సీఐ సత్యనారాయణ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్...