నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ములుమూడిలో శ్రీ శ్రీ శ్రీ ములుమూడి అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవ సందర్భంగా అమ్మవారిని టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.. తిరునాళ్ళ మహోత్సవ సందర్భంగా నిర్వహించిన ఎద్దుల పోటీలలో గెలుపొందిన విజేతలకు శుక్రవారం సాయంత్రం సాయంత్రం బహుమతులను అందజేశారు.