రఘునాథపాలెం: కొత్తగూడెం లో క్షతగాత్రులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు.జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
ఆదివారం పినపాక పట్టి నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హర్షవర్ధన్ కు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అందించిన వైద్యం గురించి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల జిహెచ్సిసి సూపర్డెంట్ రాధా మోహన్ ను మంగళవారం వివరణ అడిగి తెలుసుకున్నారు.