వికారాబాద్: రాత్రికురిసిన వర్షానికి బంంట్వారం మండలం బస్వాపూర్ గ్రామంలో పలు ఇళ్లలోకి వరద నీరు, ఇబ్బందులు పడ్డ గృహిణులు
Vikarabad, Vikarabad | Aug 10, 2025
వికారాబాద్ జిల్లా పరిధిలో గత రెండు రోజులుగా పలు గ్రామాలలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....