పాఠశాలలో విద్యార్థుల డ్రాప్ అవుట్లను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి : చిత్తూరు జిల్లా కలెక్టర్
Chittoor Urban, Chittoor | Sep 10, 2025
చిత్తూరు జిల్లాలో పాఠశాలల్లో గల విద్యార్థుల డ్రాప్ అవుట్లను గుర్తించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించడానికి చర్యలు...