ఉదయగిరి: మూడు నెలల నుండే కూటమి ప్రభుత్యం పై ఆందోళనలు దౌర్భాగ్యం ఉదయగిరి వైసీపీ ఇంచార్జీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి
Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 9, 2025
కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలకె రాష్ట్రంలో అనేక సమస్యలపై వామపక్షాలు, వైసీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం...