జగిత్యాల: తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారసులదే : సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ
Jagtial, Jagtial | Aug 30, 2025
-ఉమ్మడి కుటుంబ వ్యవస్థే వృద్ధులకు రక్షణ -న్యాయ సహాయం కోసం సేవా కేంద్రం ఏర్పాటు తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి వారసులే...