అనంతపురం నగరంలోని బీసీ కార్యాలయం ముందు కార్పొరేషన్ నిధులు కేటాయించాలని సిపిఐ నాయకులు డిమాండ్
Anantapur Urban, Anantapur | Nov 13, 2025
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చి ఆదుకోవాలని కార్పొరేషన్ నిధులు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేతి రుతుదల సమైక్య ఆధ్వర్యంలో నిరసన. సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు ,చేతి వృత్తుల సమైక్య అధ్యక్షులు లింగమయ్య కోరారు. గురువారం ఉదయం 11 గంటల50 నిమిషాల సమయం లో నిరసన.