కరీంనగర్: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని SFI ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో భిక్షాటన
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రిమోస్ట్మెంట్ విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 5గంటలకు బిక్షాటన చేశారు. AISF జిల్లా అధ్యక్ష,కార్యదర్శి రామారపు వెంకటేష్ ,మచ్చ రమేష్ లు మాట్లాడుతూ..రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం నిరక్ష్యం చేయడం వల్ల ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కళాశాలలు బంద్ చేయడం వల్ల విద్యార్థుల చదువులకు తరచూ ఆటంకాలు కలుగుతున్న ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గు చేటని, AISF జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్ అన్నారు.