ఆమదాలవలస: ఆముదాలవలస మండలం నెల్లిపర్తి గొల్లపేట తురకపేట గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం నెల్లిపర్తి , గొల్లపేట తురక పేట గ్రామాల్లో బుధవారం సాయంత్రం 6 గంటలకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.. ఆకాశంలో ఉరుముల శబ్దాలు దాదాపు 30 నిమిషాల పాటు ప్రజలకు భయాందోళన కలిగించాయి.. పల్లెల్లో ఒక్కసారి వాతావరణం చల్లబడింది. సూర్యుని సెగతోపాటు, వడగాల్పులతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వర్షంపడడంతో.. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందారు...