నంద్యాల జిల్లా డోన్ లో సోమవారం సాయంత్రం అనుమానస్పద రీతిలో ఇద్దరు మృతి కొత్తపేటకు చెందిన అశ్విని పాతపేట కాలనీ చెందిన ఫరీద్ గా గుర్తించిన పోలీసులు,కొత్తపేట కాలనీలోని రాజా టాకీస్ వెనుక ఇంటిలో అనుమానాస్పద రీతిలో అగ్నికి ఆహుతై కనిపించిన రెండు మృతదేహాలు ఒకే ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు,స్కూల్ నుండి ఇంటికి వచ్చిన మృతురాలి కుమారుడు కుమార్తె ఇంట్లోకి వెళ్లి చూడగా విగత జీవులుగా ఉన్న పరిస్థితి పిల్లలు గుర్తించడంతో ఈ ఘటన వెలుగు చూసింది, స్థానికుల సమాచారంతో సీఐ ఇంతియాజ్ భాషా ఘటన స్థలానికి చేరుకున్నారు, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు