తాడిపత్రి: తాడిపత్రి డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌పై దాడిని ఖండిస్తూ బస్సులు నిలిపివేసి నిరసన వ్యక్తం చేసిన డ్రైవర్లు
India | Sep 5, 2025
తాడిపత్రి డిపోకు చెందిన 42 RTC బస్సులు నిలిచిపోయాయి. గుత్తి-తాడిపత్రి ప్రధాన రహదారిపై జక్కలచెరువు వద్ద డ్రైవర్ అనిల్...