తుంగతుర్తి: తుంగతుర్తి మండల కేంద్రంలో ఫర్టిలైజర్స్ దుకాణాలను తనిఖీ చేసిన తహసిల్దార్ దయనందం ఎస్సై క్రాంతికుమార్
Thungathurthi, Suryapet | Aug 21, 2025
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లోని గ్రోమోర్ తో పాటు పలు ఎరువుల దుకాణాలను గురువారం తహసిల్దార్ దయానందం ఎస్సై క్రాంతికుమార్...