నల్గొండ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన త్యాగాలు మరువలేనిది: SHPS& ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్
Nalgonda, Nalgonda | Aug 6, 2025
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను బుధవారం మధ్యాహ్నం సమాచార హక్కు పరిరక్షణ సమితి & ఎలక్షన్ వాచ్...