వాల్మీకిపురంలో పాత కక్షలు నేపథ్యంలో ఇరువర్గాలు ఘర్షణ పడే ఆటోను కాల్చివేసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది స్థానికుల కథనం మేరకు వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల టీ షాప్ యాజమానికి అదేవిధంగా చిల్లర దుకాణం యాజమానికి ఉన్న పాత కక్షలు కారణంగా శనివారం ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు.వీరి ఘర్షణ తారాస్థాయి చేరడంతో ఒక వర్గానికి చెందిన ఆటోను రోడ్డు పక్కన నిలిపి ఉండగా మరో వర్గం వారు కాల్చేశారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని కాలుతున్న ఆటో మంటలను ఆర్పారు. అయితే అప్పటికే ఆటో పూర్తి గా దగ్దం అయ్యింది. వాల్మీకిపురం పోల