కూకట్పల్లి వివేకానంద నగర్ మాధవరం కాలనీలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితా పర్యటించారు. అభిలాషగౌడ్ ఆధ్వర్యంలో 100 మంది మహిళలు, యువత పార్టీలోకి చేరారు. జనం బాట స్ఫూర్తితో ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృత నిశ్చయంతో ఉన్నాం. పార్టీ బలోపేతం కోసం కార్యచరణతో ముందుకు సాగాలి అని కవిత పేర్కొన్నారు.