మంథని: ముత్తారం మండలంలో ఉరుములు మెరుపులతో చల్లబడిన వాతావరణం, మూడు చోట్ల పడిన పిడుగులు
ముత్తారం మండలంలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.. భారీగా ఈదురుగాలులు విచాయి ఉరుములు మెరుపులతో మండలంలో ఒకేరోజు మూడు వేరు వేరు చోట్ల మూడు చెట్లపై పిడుగు పడింది.