శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని నూరు పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే బండారు శ్రావణి అయ్యన్నపాత్రుడు తో భేటీ
బుక్కరాయసముద్రం మండల కేంద్రం నూరు పడకు ఆసుపత్రి ఏర్పాటు చేసి సింగనమల నియోజకవర్గం నడిపించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌కు అయ్యన్నపాత్రుడుకు ఎమ్మెల్యే బండారు శ్రావణి వినతిపత్రం సమర్పించారు. ఆదివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో వినతిపత్ర సమర్పించారు. సానుకూలంగా స్పందించి నియోజకవర్గం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణి కి భరోసా ఇచ్చారు.