రేవళ్లపాలెం లో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత మృతి : కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడి
Vizianagaram Urban, Vizianagaram | Aug 24, 2025
ఎస్ కోట మండలం రేవళ్ల పాలెం గ్రామంలో గడ్డి మందు తాగి ఆత్మహత్నానికి పాల్పడిన వివాహిత జాగరపు సుస్మిత మృతి చెందినట్లు...