అలంపూర్: అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో వార్డుల సంఖ్యను పెంచాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన బిజెపి నేతలు
Alampur, Jogulamba | Aug 28, 2025
అయిజ మున్సిపాలిటీ కేంద్రంలోని వార్డుల సంఖ్యను పెంచాలని భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కంపాటి భగత్ రెడ్డి మున్సిపల్...